Crack the code of competitive exams before you start the race! This Orientation Course is designed to give aspirants a crystal-clear roadmap for Group I & Group II success. 1. Understand the exam structure, master the broader syllabus 2. Learn the key differences between APPSC, TGPSC, and UPSC preparation. 3. Gain clarity on state-specific subjects 4. Smart booklists 5. Effective notes-making techniques 6. The real power of NCERTs in Groups preparation. 7. Stop studying blindly — start preparing strategically. Build the right foundation, avoid common mistakes, and begin your journey with confidence, clarity, and direction. “Right Guidance at the Right Time changes Results.” తెలుగు పోటీ పరీక్షల యుద్ధంలోకి దిగే ముందు సరైన దిశ తెలుసుకోవాలా? ఈ Orientation Course మీకు Group I & Group II విజయానికి స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. 1. పరీక్షల నిర్మాణం 2. సిలబస్ అవగాహన 3. APPSC–TGPSC–UPSC మధ్య తేడాలు, 4. రాష్ట్ర ప్రత్యేకమైన అంశాలు 5. సరైన పుస్తకాల ఎంపిక 6. Notes Making విధానం 7. NCERT పుస్తకాల అసలైన ప్రాముఖ్యతను సులభంగా అర్థమయ్యేలా బోధిస్తాము. అర్థం లేకుండా చదవడం కాదు — వ్యూహాత్మకంగా సిద్ధమవడం నేర్చుకోండి. సరైన పునాది, సరైన దిశ, సరైన మార్గదర్శకత్వంతో మీ విజయ ప్రయాణాన్ని ప్రారంభించండి. “సరైన సమయంలో సరైన మార్గదర్శకత్వమే విజయానికి పునాది.”